భూపాలపల్లి: వేయి క్వార్టర్స్ లో ముగ్గురు దొంగల హల్చల్, గతంలో వీఆర్వోగా పని చేసిన వ్యక్తి ఇంట్లో చోరీ, పోలీసులకు బాధితుడు ఫిర్యాదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని ఘనపురం మండలంలోని వెయ్యి కోటర్స్ లో ముగ్గురు దొంగలు బీభత్సం సృష్టించారు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు గతంలో విఆర్వో గా పనిచేసిన వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడి 1 లక్ష 75 వేల నగదును ఎత్తుకెళ్లారు మరోవైపు మరో ఇంట్లో చోరీచే ప్రయత్నం చేయగా చుట్టుపట్ల వారు గమనించి అరుపులు వేయడంతో సదరు వ్యక్తులు పారిపోయినట్లు తెలిసింది నీతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగ గణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.