పూతలపట్టు: తవణంపల్లి మండలంలోని జడ్పీ పాఠశాలలో తనిఖీలు నిర్వహించిన ఉపవిద్యాశాఖ అధికారి
మండలంలోని గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొడతర మరియు మోడల్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల తొడ తరను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర విద్యాశాఖ అధికారి హేమలత అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనం పరిశీలించి వంట తయారీకి గ్యాస్ మాత్రమే వాడాలని తెలిపారు. వంట పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. తొడతర మోడల్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించడం జరిగింది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్ధ్యాలనుపెంపొదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు హేమల