ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ప్రజలతో మమేకం అవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
Nandigama, NTR | Feb 3, 2024 విజయవాడ సింగ్ నగర్లో శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి వేల్లంపల్లి పర్యటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ నేరుగా ప్రజల వద్దకు వెళ్లి పథకాలు అందినాయ లేదా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని.. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం ప్రజాసేవ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే చేస్తుందన్నారు.