నారాయణపేట్: గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ యన్. లింగయ్య
Narayanpet, Narayanpet | Sep 5, 2025
గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేవరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట డిఎస్పి ఎన్.లింగయ్య అన్నారు. శుక్రవారం ఐదున్నర...