వనపర్తి: ప్రజలందరికీ నాణ్యమైన పెట్రోల్ బంక్ అందించడమే పోలీస్ పెట్రోల్ బంకు ముఖ్య ఉద్దేశం : వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్
గురువారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయం పోలీస్ పెట్రోల్ బంక్ గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ మాట్లాడుతూ వనపర్తి పట్టణ ప్రజలకు నాణ్యమైన ఇంధనాన్ని అందించడమే లక్ష్యంగా పోలీసు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని 24 గంటలు నిరంతరం పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నాణ్యమైన అందిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.