శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం సెంటర్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ లో పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా టూరిజం సెంటర్ ను విమానాశ్రయం లో ప్రారంభించినట్టు తేలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశం , విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు, యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు