ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గణేష్ నగర్ లో కోతులు బీభత్సం సృష్టించాయి, గురువారం ముగ్గురు చిన్నారులను వెంబడించి కరచి గాయపరిచాయి. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓసీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోతులు దాడులతో రోజు ఆందోళన చెందుతున్నామని అధికారులు స్పందించి కోతుల బెడతను నిర్మూలించాలని ప్రజలు వేడుకుంటున్నారు. కోతుల దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలు కాగా చిన్నారి రక్షించుకునేందుకు కోతుల దాడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు.