భూపాలపల్లి: ప్రజాపాల దినోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఛైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.