సర్వేపల్లి: పొదలకూరులోని పరమేశ్వరి ఆలయంలో కలశ స్థాపనతో శరన్నవరాత్రి వేడుకలు స్టార్ట్
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కలశ స్థాపనతో సోమవారం శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రామనగర్ సెంటర్ లో ఆనవాయితీగా కలశానికి పూజ చేసి, అక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.