జగిత్యాల: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు జిల్లాలో ప్రభుత్వస్థలాన్ని పరిశీలించిన మంత్రి
Jagtial, Jagtial | Aug 29, 2025
జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలోని రాజీవ్ గాంధీ హైవే పక్కన స్తంభంపల్లి మరియు పాసిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని...