కరీంనగర్: న్యూ సెన్స్, రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ గా తెలంగాణ చౌక్.. భద్రత పెంచాలని స్థానికుల విజ్ఞప్తి #localissue
Karimnagar, Karimnagar | Sep 4, 2025
కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఓ వైపు ప్రతి రోజు ట్రాఫిక్ సమస్యతో...