ప్యాపిలి మండలంలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో దగ్ధమైన కారు, ప్రాణాలతో తప్పించుకున్న ప్రయాణికులు
Dhone, Nandyal | Nov 12, 2025 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఏనుగు మర్రి గ్రామ సమీపంలో నేషనల్ హైవే పై బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది పత్తికొండ నుంచి డోన్ కు వస్తున్న ఓ కార్లు మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు కారు దిగిపోయారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు