స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం స్వచ్ఛందర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు మంగళవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ తరలింపు ప్రాసెసింగ్ తదితర విషయాలను డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వివరించారు.