సూర్యాపేట: తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో సెమీనార్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మాజీ పౌల్ట్రీ బ్యూరో సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బృందావకరత్ మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటంతో కాషా ఉనాదులకు ఏమిటి సంబంధమని మట్టి మనుషులు మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడి నైతిక హక్కు బిజెపికి లేదని అన్నారు. సాయుధ పోరాటానికి బిజెపికి సంబంధం లేదని అన్నారు.