పేదగౌడపాలెంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Machilipatnam South, Krishna | Aug 24, 2025
నాగాయలంక మండలం పేదగౌడపాలెంలో సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక ఆయిల్...