శిల్పారామం లో ఆకట్టుకుంటున్న నృత్య ప్రదర్శనలు
తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన నా భరతనాట్యం కూచిపూడి ప్రదర్శనలు ప్రేక్షకులను రచింపజేశాయి నాయుడుపేట నటరాజు కళాక్షేత్రం ఆధ్వర్యంలో నృత్యాచారిని శ్రీ లక్ష్మీ నేతృత్వంలో చిన్నారులు నవదుర్గలు, అష్టలక్ష్మి స్తుతి జతీశ్వరం తరంగం నవరస నటరాజ స్తోత్రం తదితర నృత్యాలతో మంత్రముగ్ధులను చేశారు శ్రీ లక్ష్మీని సత్కరించి చిన్నారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.