గిద్దలూరు: కంభం, అర్ధవీడు మండలాలలోని ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులు, నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు
Giddalur, Prakasam | Sep 2, 2025
ప్రకాశం జిల్లా కంభం, అర్ధవీడు మండలాలలోని పలు ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు...