నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకొని ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం
Nandyal Urban, Nandyal | Sep 22, 2025
సోమవారం నంద్యాల కలెక్టర్ అఫీసు వద్ద పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం అత్మహత్యాయత్ననానికి ప్రయత్నం చేసింది. రంగాపురం గ్రామానికి చెందిన మధు శేఖరు, మద్దిలేటి స్వామి గౌడ్ తమ పొలంలో బేతంచెర్ల తహశీల్దారు బలవంతంగా రోడ్డు వేపించిండానీ ఆరోపించారు.రైతు కుటుంబానికి న్యాయం చేస్తాం అని కలెక్టర్ రాజకుమారి హామీ ఇచ్చారు.ఆత్మహత్యాయతన్ని త్రీ టౌన్ సీఐ కంబగిరి రాముడు అడ్డుకున్నాడు.అత్మహత్యయత్నంకు పాల్పడిన కుటుంబంతో కలెక్టర్ రాజకుమారి కలిసి భోజనం చేసి,బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది.