గురుదేవులు చిన్మయానందులవారు 1951 లో జ్ఞాన యజ్ఞ ఉద్యమం ప్రారంభించి సంవత్సరాలు నిండిన తరుణంలో చిన్మయ అమృత్యోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా చిన్మయ సంస్థలన్నింటిలో 2025 డిసెంబర్ నుండి 2026 డిసెంబర్ వరకు ఆత్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని. శనివారం పూజ్య స్వామిని శిలానంద మాతాజీ చిత్తూరు నగరం ఇరువారంలో గల చిన్మయ మిషన్ ఆశ్రమంలో మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా జ్ఞాన యజ్ఞం కరపత్రికను వారు ఆవిష్కరించారు 2026 జనవరి 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు చిత్తూరు ఆర్కే మోడల్ స్కూల్ వేదికగా ఉభయదారులకు మంగళహారతి అవకాశం కల్పించబడునని వారు వివరించారు