బుచ్చి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు బుచ్చి మండలం కాగులపాడు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి వస్తున్న బైక్ నాగమాంబాపురం వెళ్లడానికి మలుపు తిరుగుతుండగా వెనుక వైపు నుంచి వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి వివరాలు స