నారాయణ్‌ఖేడ్: ట్రంప్ విధించిన టారీఫ్ లకు భయపడని దేశ ప్రధాని నరేంద్ర మోడీ : నారాయణఖేడ్లో బిజెపి అధికార ప్రతినిధి సంఘం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురేగి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం పోరాటం చేస్తూ ఆర్థికంగా మూడవ అతి పెద్ద దేశంగా భారత్ నిలిచిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప తెలిపారు. నారాయణఖేడ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ అమెరికా విధించిన టారిఫ్ లకు భయపడకుండా ప్రధాని మోదీ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. మోడీ పాలనలో భారత్ పురోభివృద్ధి సాధిస్తుందని తెలిపారు.