మొయినాబాద్: మోయినాబాద్లో బహిర్భూమికి వెళ్లిన చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన దుండగుడు, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
Moinabad, Rangareddy | Jan 2, 2025
నాలుగేళ్ల తన కూతురు పై దుండగుడు అఘాయిత్యానికి ప్రయత్నించాడు అని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కేకలు...