వైసిపి ఏలూరు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు పై కేసు నమోదు చేస్తాం నగరంలో అదనపు ఎస్పి సూర్యచంద్రరావు
Eluru Urban, Eluru | Sep 29, 2025
సీఐలను బదిలీలు చేసే అధికారం ఉన్నత అధికారులు కు ఉంటుందని కూడా కనీస జ్ఞానం లేకుండా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉందని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు అన్నారు. దాని గూడెం ఘటనలో పోలీసులు స్పందించిన తీరు బేస్ గా ఉందని ఆయన అన్నారు ఎమ్మెల్యే సిఐను బదిలీ చేశారని అనడం సమాజం కాదన్నారు పోలీసులపై నోటి దూలతో దూషణలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పి నక్క సూర్యచంద్రరావు హెచ్చరించారు. దానగుడెం ఘటనలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఘర్షణలు నిలువరించారని ఆయన అన్నారు.