నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వివిధ రంగాలలో కళళాలో భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నది క్రీడారంగంలో లోటు పాట్లు కనిపించేది ఆర్ ఆర్ అకాడమీ స్థాపించిన తర్వాత క్రికెట్ హ్యాండ్ బాల్ ఫుట్ బాల్,రెజ్లింగ్ క్రీడలలో జిల్లా, రాష్ట్ర,జాతీయ ఆటలలో ఆళ్లగడ్డ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీనికి ప్రధాన కారణం కోచ్ డిపి సుబ్బరాయుడు గతంలో డి పి సుబ్బరాయుడు 1996 నుండి 2003 సంవత్సరం వరకు అథ్లెటిక్స్, ఖో ఖో,క్రికెట్,హ్యాండ్ బాల్,ఆళ్లగడ్డనుండిరాష్ట్రస్థాయి సబ్ - జూనియర్ జూనియర్, సీనియర్, స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలలో దాదాపుగా 15 సార్లు రాష్ట్రస్థాయి పోటీలలో 2 సార్లు జాతీ