శుక్రవారం రోజున ఘట్కేసర్ లో గతంలో మూత పడ్డ బ్రూక్ బాండ్ కంపెనీ లో పని చేసిన కార్మికుల సమావేశానికి హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పెరుగంచిన బ్రూక్ బ్రాండ్ కంపెనీ మూత పడడం వల్ల అనేక కార్మిక కుటుంబాలు దయనీయ మైన పరిస్థితుల్లో ఉన్నారని వారందరి పక్షాన పోరాటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని కార్మికులకు హామీ ఇచ్చారు.