జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ప్రముఖులు
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా ప్రముఖులు సోమవారం దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి విజయమే దీపావళి అని అదేవిధంగా చెడ్డ ప్రభుత్వాన్ని దించి అధికారంలోనికి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా సౌకర్యాలను అందిస్తుందని దీపావళిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనలు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు