రాయదుర్గం: పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దోమలు, శ్యానిటేషన్ సమస్యపై అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
Rayadurg, Anantapur | Aug 30, 2025
రాయదుర్గంలోని మున్సిపల్ కార్యాలయంలో పురపాలక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం ఛైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప...