వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి, లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి:జిల్లా కలెక్టర్ నిశాంత్
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి, లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ప్రైమరీ సెక్టార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, సిరి కల్చర్అధికారి, ఏపీఎమ్ఐపి పిడి, పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డి.ఆర్.డి.ఏ, మార్క్ఫెడ్ డిఎం, ప్రైమరీ సెక్టార్ల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ తో కలిసి సమీక్షా నిర్వహించిన జ