అనంతపురం నగరంలోని గుంతల మయంగా ఉన్న రోడ్లు వాహనాదారులు ఇబ్బందులు
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపుర నగరంలోని సోమవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో గుంతల మయంగా ఉన్నారు రోడ్లు ప్రయాణికుల ఇబ్బందులు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇప్పటికైనా ప్రభుత్వాధికారుల స్పందించి గుంతల మయంగా ఉన్న రోడ్లను గూర్చాలని పలువురు కోరారు.