త్రిపురారం: బాబుసాయిపేట గ్రామంలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన, పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ
Thripuraram, Nalgonda | Sep 1, 2024
నల్గొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని బాబు సాయి పేట గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగు ఉప్పొంగడంతో...