పెద్దాపురం: సామర్లకోటలో భీమేశ్వర లైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం, ఏర్పాటు మరియు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్నం స్థానిక యార్లగడ్డ వెంకట సుబ్బారావు లైన్స్ క్లబ్ భవనం నందు 2025-26 సంవత్సరమునకు గాను భీమేశ్వర వైన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు లైన్స్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ బాదం బాలకృష్ణ ఆధ్వర్యంలో. ఆదివారం సాయంత్రం నిర్వహించారు.ఈ నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్గా లైన్ డాక్టర్ అమలుకంటి శ్రీనివాస్ రావు, సెక్రెటరీగా లైన్ బడుగు సీతారామరాజు,ట్రెజరర్ గా లైన్ ఏలేటి రమేష్ బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా వీరికి భీమేశ్వర లయన్స్ క్లబ్ సభ్యులు నాయకులు,అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా వీరిచే ఇన్స్ట్రలేషన్ ఆఫీసర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.