పరిగి: దోమ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న రైతులకు, కాంగ్రెస్ నాయకులు
Pargi, Vikarabad | Jun 24, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి, మండల పిఎసిఎస్ చైర్మన్ యాదవ...