ఆందోల్: మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పూలమాలల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
Andole, Sangareddy | Aug 19, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని డాకూర్ గ్రామంలో, దివంగత మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి గారి ఏడవ వర్ధంతి సందర్భంగా...