కోరుట్ల: జూబ్లీహిల్స్లో కోరుట్ల MLA ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
హైదారాబాద్ జూబ్లీహిల్స్లో కోరుట్ల MLA ప్రచారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని MLA ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.