మాయలూరు ఆంజనేయస్వామి గుడిలో హుండీ డబ్బులు చోరీ: సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృశ్యాలు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని మాయలూరు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పాల వాహనంలో వచ్చిన దొంగలు,ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్లి హుండీ చోరీ చేశారు,సీసీ కెమెరాలో చోరీదృశ్యాలు రికార్డు రికార్డు అవ్వడంతో ఆలయ కమిటీ సభ్యులుచోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు, దేవుడి దగ్గర ఎందరో భక్తులు కానుక రూపంలో వేసిన డబ్బును ఇలా దోచుకెళ్లడంతో మంచి పద్ధతి కాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఆలయ కమిటీ సభ్యులు, కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు సీసీ కెమెరాలు రికార్డ్ అయిన చోరీ దృశ్యాలను పరిశీలించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.