వనపర్తి: ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి: కలెక్టర్ ఆదర్శ సురభి
సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావా ణి మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదారుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.