టైలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: చందర్లపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు డిమాండ్
Nandigama, NTR | Sep 22, 2025 టైలర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టైలర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చందర్లపాడు తహసిల్దార్ కార్యాలయం ఎదుట టైలర్లు ఆందోళన నిర్వహించారు.