కొవ్వూరు: నెల్లూరులో చెరువు కాదు.. వర్షపు నీరే..!
నెల్లూరులో చెరువు కాదు.. వర్షపు నీరే..! నెల్లూరు రూరల్ పరిధిలోని తల్పగిరి కాలనీ, RTC కాలనీ, శ్రామిక నగర్ వంటి శివారు ప్రాంతాలు గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు కావడంతో ఇక్కడ పడిన వర్షపు నీరు ఎటూ వెళ్లేందుకు వీలు పడడంలేదు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఖాళీ స్థలాలను ఇలా వదిలేయడంతో వర్షాలు ఆగిన తర్వాత దోమల