గూడూరు బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Gudur, Tirupati | Oct 25, 2025 తిరుపతి గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం. ఇచ్చారు. గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుని వయసు 40 ఏళ్లు ఉంటుందని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని వారు కోరారు.