అనంతపురం నగరంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లె మీద నరసింహులు మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Sep 28, 2025
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్ల మీద నరసింహులు డిమాండ్ చేశారు. అనంతపురం వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.