పులివెందుల: మొంథా తుఫాను కారణంగా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
Pulivendla, YSR | Oct 26, 2025 మొంథా తుఫాను ప్రభావం వల్ల పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల వేంపల్లి వేముల చక్రాయపేట లింగాల సింహాద్రిపురం తొండూరు మండలంలో రెవెన్యూ అధికారులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు పులివెందుల ఆర్డీవో చిన్నయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసర సమయాలలో కింది నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ఇందులో భాగంగా  ప్రతి మండలం లో తహసిల్దార్ వారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను మరియు ఆర్ డి ఓ కర్యాలయం నందు (24/7) ప్రజల సౌకర్యారధము ఏర్పాటు చేయడమైనదని చెప్పారు.