గిద్దలూరు: ఆగస్టు 31వ తేదీ లోపు రైతులంతా తమ పంటలకు భీమా చేయించుకోవాలి: రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి మహబూబ్ బాషా
Giddalur, Prakasam | Aug 27, 2025
ఆగస్టు 31వ తేదీ లోపు రైతులు తమ పంటలకు పసల్ బీమా యోజన కింద అందించే బీమాకు నమోదు చేయించుకోవాలని ప్రకాశం జిల్లా రాచర్ల...