సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో రవి మనోహరాచార్య ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు పట్టణ ప్రజలు పోలీస్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.