పట్టణములో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు, నిర్మించిన నూతన ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జయ సూర్య
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కోట వీధి సచివాలయం నందు బుధవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మంజూరు అయిన ఇంటి అనుమతి పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త జయ సూర్యఅనంతరంప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారనూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లలో ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ,టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారు, నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి సొసైటీ చైర్మన్ ముత్తు జావలి క్లస్టర్ ఇంచార్జ్ లాయర్ జాకీర్ కౌన్సిలర్ రబ్బానీ జాకీర్ కౌ