భీమవరం: శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వీరమ్మ పార్కులో తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం
Bhimavaram, West Godavari | Aug 22, 2025
తెలుగు భాష అనంతమైనదని, జీవనది లాంటిదని, భావ వ్యక్తీకరణకు భాషా ముఖ్యమని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక,...