పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో పురుగు మందు తాగి చికిత్స పొందుతూ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
Sattenapalle, Palnadu | Aug 27, 2025
పల్నాడు జిల్లా,సత్తెనపల్లి లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర హస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బుధవారం...