మిడ్జిల్: మిడ్జిల్ మండల పరిధిలోని రాణి పేట దగ్గర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామం వద్ద శుక్రవారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఓ వ్యక్తి ఉర్కొండ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ గుర్తించారు.