పత్తికొండ: క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఎంపీపీ కారుపై దాడి
క్రిష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళుతుండగా.. పలువురు అడ్డుకున్నారు. ఈ అడ్డగింతలో ఎంపీపీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. టీడీపీ నాయకులు తమని అడ్డగించి దాడి చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.