అల్లూరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 217.4 mm వర్షపాతం నమోదు: జిల్లా వాతావరణ శాఖ అధికారులు
అల్లూరి జిల్లాలో గడచిన 24గంటల్లో 217.4mm నమోదైందని జిల్లా వాతావరణ శాఖ కార్యాలయం ఆదివారం మీడియాకు తెలిపారు. అత్యధికంగా దేవీపట్నం మండలంలో 24.2mm, వి ఆర్ పురం లో 22.8mm, కూనవరం లో 20.6mm, మారేడుమిల్లి లో 18.6mm, అడ్డతీగల లో 17.8mm, వై. రామవరం లో 15.6mm, ఎటపాక లో 13.6mm, పాడేరు లో 12.6mm, గంగవరం లో 11.2mm, అనంతగిరి లో 10.4mm నమోదు అయ్యింది.మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం కురిసిందన్నారు.