బాక్రా పేట ఘాట్ రోడ్లో బోల్తాపడినబాక్రా పేట ఘాట్ రోడ్లో బోల్తాపడిన టమోటో లారీ
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్ లో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది పీలేరు నుంచి తిరుపతి వైపు వస్తున్న టమోటా లోడ్ లారీ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది కాగా డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు వేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.